ఇరానీ కప్ లో సర్ఫ రాజ్ ఖాన్ సరికొత్త రికార్డు

Images source: google

ఇరానీ కప్ లో సర్ఫ రాజ్ ఖాన్ సరికొత్త ఘనతను లిఖించాడు.

Images source: google

ముంబై జట్టు తరఫున ఆడుతున్న ఇతడు రెస్ట్ ఆఫ్ ఇండియా పై డబుల్ సెంచరీ సాధించాడు.

Images source: google

26 ఏళ్ల సర్ఫరాజ్ 253 డెలివరీలు ఎదుర్కొని డబుల్ సెంచరీ సాధించాడు.

Images source: google

ఇటీవల కాలంలో ఇరానీకప్ లో ముంబై జట్టు తరఫున సర్ఫ రాజ్ చేసిన పరుగులే అత్యధిక స్కోర్.

Images source: google

డబుల్ సెంచరీ ద్వారా 52 సంవత్సరాల క్రితం రామనాథ్ పార్కర్ సృష్టించిన రికార్డును సర్ఫరాజ్ బద్దలు కొట్టాడు.

Images source: google

ముంబై జట్టు తరఫున అత్యధిక స్కోర్ చేసిన రికార్డును రామ్ నాథ్ సృష్టించాడు.

Images source: google

1972లో రెస్ట్ ఆఫ్ ఇండియా తో జరిగిన మ్యాచ్లో అతడు అజేయంగా 195 రన్స్ చేశాడు.

Images source: google

2010లో రహానే 191 రన్స్ చేసి ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.

Images source: google

ఇరానీ కప్ లో డబుల్ సెంచరీ సాధించిన నాలుగవ అతిపిన్న వయస్కుడిగా సర్పరాజ్ నిలిచాడు.

Images source: google

ప్రవీణ్, గుండప్ప విశ్వనాథ్ వంటి ఆటగాళ్లు సర్ఫరాజ్ కంటే ముందున్నారు.

Images source: google