షామా సికిందర్.. సుప్రసిద్ధ నటి.. "యే మేరీ లైఫ్ హై," షార్ట్ ఫిల్మ్ "సెక్సాహోలిక్" ,  "మాయా: స్లేవ్ ఆఫ్ హర్ డిజైర్స్" వంటి  టీవీ సిరీస్‌లలో ప్రధాన పాత్రలు పోషించి పాపులర్ అయ్యింది.

బాలీవుడ్‌లో ఆమె ప్రయాణం 1999లో అమీర్ ఖాన్ చిత్రం "మన్"తో ప్రారంభమైంది.

ఆమె చివరి చిత్రం థియేట్రికల్ విడుదలైన "బైపాస్ రోడ్". ఇదొక బాలీవుడ్ థ్రిల్లర్.

ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాపై పడింది.తన ఇన్‌స్టాగ్రామ్ లో బికినీ ఫొటలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

తాజాగా షామా బంగారు బెల్ట్‌తో అలంకరించబడిన హాల్టర్ నెక్ బ్లాక్ డ్రెస్‌ను ధరించి, నెట్టెడ్ బాటమ్‌తో పాటు  బ్లాక్ పాయింట్డ్ హీల్స్‌తో కాక రేపింది.

"ప్రేమ్ అగ్గన్" (1998) , "మన్" (1999) వంటి చిత్రాలతో ఆరంభమైన ఈ నటి జీవితం  క్రమంగా టెలివిజన్‌కి మారారు,

సోనీ టీవీ డ్రామా యే మేరీ లైఫ్ హైలో "పూజా మెహతా" పాత్రకు ప్రశంసలు అందుకుంది.

ఆమె నటనకు 12వ వార్షిక లయన్స్ గోల్డ్ అవార్డ్స్ (2005)లో క్రిటిక్స్ ఛాయిస్ "ఉత్తమ నటి"తో సహా అనేక నామినేషన్లు , అవార్డులు లభించాయి.

Off-white Banner

Thanks For Reading...