టెలివిజన్‌లో హాట్ అందాలు ఆరబోసి ఫేమస్ అయ్యింది షామా సికిందర్.

స్క్రీన్  విరామం తీసుకొని ప్రస్తుతం సోషల్ మీడియాలో అందాలు ఆరబోసి అభిమానులను అబ్బురపరుస్తోంది.

రోమాంటిక్ సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా  ఉత్సాహాన్ని నింపుతుంది.

తాజాగా షామా  స్విమ్మింగ్ ఫూల్ లో  బికినీతో  అందాలు ఆరబోసి మంత్రముగ్దులను చేసింది.

చిక్ గ్రీన్ టాప్‌తో ఆమె పూల్ లో మొత్తం కనిపించేలా నెటిజన్లకు కన్నుల విందు పంచింది.

షామా  అందాలను పోలుస్తూ, ఆమె సొగసైన రూపాన్ని చూసి నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తారు.

షామా సికిందర్ టెలివిజన్ తెరపై పాపులర్ నటి.  "బాల్ వీర్," "యే మేరీ లైఫ్ హై," , "మాయ: స్లేవ్ ఆఫ్ హర్ డిజైర్స్" వంటి సీరియల్స్ తో పాపులర్ అయ్యింది.

చిత్ర పరిశ్రమలో హాట్ నటిగా గుర్తింపు పొందింది. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో అందాలు ఆరబోస్తూనే ఉంది.

Off-white Banner

Thanks For Reading...