Images source: google
ఈ ప్రపంచంలో ఎన్నో అందమైన వంతెనలు ఉన్నాయి. అలాంటి వాటిలో గోల్డెన్ గేట్ వంతెన ఒకటి.
Images source: google
అమెరికాలో ఉన్న ఈ వంతెను చూడటానికి ఎక్కువ సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు.
Images source: google
1.7 మైళ్ల పొడవు ఉన్న ఈ గోల్డెన్ వంతెన ఇటుకలతో ఎరుపు రంగు నిర్మాణంలో కనిపిస్తుంది.
Images source: google
ఈ వంతెన కింది నీరు ప్రవహిస్తుంటే పైన కార్లు, వాకింగ్ చేసేవారు వెళ్తుంటారు. శాన్ ఫ్రాన్సిస్కో, మారిన్ కౌంటీల మధ్య ఈ వంతెన ఉంది.
Images source: google
ఉదయం లేదా సాయంత్రం వేళలో ఈ వంతెనపై నడుస్తుంటే.. లోకేషన్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా సూర్యోదయం, సూర్యాస్తమం చేస్తే లైఫ్‌లో మర్చిపోలేరు.
Images source: google
శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ఈ వంతెన అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందినది.
Images source: google
గోల్డెన్ గేట్ వంతెనను 1937లో ప్రారంభించారు. రోజూ ఈ వంతెనపై నుంచి 18,000 మందికి పైగా వాడుతారు.
Images source: google