కొవ్వు ఉంటుందని భయపడే ఈ పదార్థాలు మీకు చాలా మేలు చేస్తాయి. అవేంటంటే?

Images source: google

మామిడి: పండ్లలో రారాజు మామిడి. ఎక్కువ స్వీట్ గా ఉంటుందని చాలా మంది దూరంగా ఉంటారు. అయినప్పటికీ, ఇందులో విటమిన్స్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి.

Images source: google

జీర్ణక్రియకు సహాయపడతాయి. చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

Images source: google

బంగాళాదుంపలు: వీటి వల్ల బరువు పెరుగుతారు అనుకుంటారు కానీ నిజానికి పొటాషియం, ఫైబర్ ల గొప్ప మూలం.

Images source: google

 ముఖ్యంగా చర్మానికి చాలా అవసరం. డీప్ ప్రై చేసి తినడం మాత్రం మానుకోవడం బెటర్.

Images source: google

నెయ్యి: కొవ్వుకు భయపడి, నెయ్యికి దూరంగా ఉంటారు. వాస్తవానికి కొవ్వు ఆమ్లాలతో నిండి ఉంటుంది నెయ్యి. ఇది జీవక్రియను పెంచుతుంది. కొవ్వును తగ్గించడాన్ని ప్రోత్సహిస్తుంది. రోజుకు ఒక టీస్పూన్ తింటే అద్భుతాలు చూడవచ్చు.

Images source: google

వైట్ రైస్: వీటి వల్ల కూడా బరువు పెరుగుతారు అనుకుంటారు. కానీ  వైట్ రైస్ మితంగా తీసుకుంటే హానికరమైన కొవ్వులు లేకుండా శక్తిని అందిస్తుంది.  కూరగాయలు లేదా లీన్ ప్రోటీన్లతో కలిపి తీసుకోండి

Images source: google

అరటిపండు: కేవలం తీపి గురించి భయపడకుండా శక్తి, పొటాషియం, విటమిన్ల గురించి ఆలోచించాలి.  ఇవి జీర్ణక్రియ, కండరాల పనితీరుకు తోడ్పడతాయి. ముఖ్యంగా వ్యాయామ సమయంలో ఉపయోగపడతాయి.

Images source: google