Images source : google
క్రియేటివ్, డిజైనింగ్ నైపుణ్యాలు ఉంటే 12 తర్వాత గ్రాఫిక్ డిజైనింగ్ లో చేరితే మంచి అవకాశాలు ఉంటాయి. మరి దాని గురించి వివరంగా తెలుసుకుందాం.
Images source : google
మీరు ఇంటర్ లో ఏ కోర్సు చేసినా సరే ఫైన్ ఆర్ట్స్, ఐీ లేదా కంప్యూటర్ సైన్స్ ఉంటాయి.
Images source : google
ఇక 12 తర్వాత గ్రాఫిక్ డిజైన్, ఫైన్ ఆర్ట్స్, విజువల్ కమ్యూనికేషన్ చదవాలి.
Images source : google
లేదంటే ఏదైనా డిగ్రీ పూర్తి చేసినా ఒకే ఆ తర్వాత గ్రాఫిక్ డిజైన్ లో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో అయినా చేరండి.
Images source : google
అడోబ్ ఫోటోషాప్, ఇలస్ట్రేటర్, కోరల్ డ్రా, ఇన్ డిజైన్ వంటి సాఫ్ట్ వేర్ లను నేర్చుకోండి.
Images source : google
మీ డిజైన్ ల నైపుణ్యాన్ని బట్టి మంచి పోర్టుఫోలియో తయారు చేసుకొని ఉద్యోగాల వేటలో పడవచ్చు.
Images source : google
ఇంటర్న్ షిప్, ఫ్రీలాన్స్ వంటి అవకాశాలను మిస్ చేసుకోవద్దు. వీటి వల్ల మీకు పరిచయాలు ఏర్పడతాయి.
Images source : google