Images source: google
యూఏఈ వేదికగా మహిళా టి20 వరల్డ్ కప్ మొదలైంది. ఈసారి ఎలాగైనా కప్ సాధించాలని టీమిండియా భావిస్తున్నది.
Images source: google
భారత మహిళా జట్టు ఇప్పటివరకు నాలుగు సార్లు t20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ దాకా చేరుకుంది.
Images source: google
2020లో ఫైనల్ దాకా వెళ్ళింది. ఆస్ట్రేలియా చేతిలో భంగపాటుకు గురై రన్నరప్ గా నిలిచింది.
Images source: google
మహిళా టి20 వరల్డ్ కప్ టోర్నీ ల లో ఇప్పటివరకు భారత్ 36 మ్యాచులు ఆడగా..20 మ్యాచ్ లలో గెలిచింది.
Images source: google
2014లో బంగ్లాదేశ్ పై 79 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.. ఓవరాల్ గా ఇదే టీమిండియా కు అతిపెద్ద గెలుపు.
Images source: google
2010 లో బస్సేటరే లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుపై తొమ్మిది వికెట్ల తేడాతో భారత్ గెలిచింది.
Images source: google
726 పరుగులు చేసి మిథాలీ రాజ్ టాప్ స్కోరర్ గా కొనసాగుతోంది.
Images source: google
18 వికెట్లు పడగొట్టి పూనం యాదవ్ టాప్ స్థానంలో కొనసాగుతోంది.
Images source: google
అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన రికార్డును హర్మన్ ప్రీత్ కౌర్ సొంతం చేసుకుంది.
Images source: google
భారత జట్టు తరుపున హర్మన్ అత్యధిక క్యాచ్ లు అందుకున్న ఘనతను సృష్టించింది.
Images source: google
టీ -20 వరల్డ్ కప్ టోర్నీలలో ఐదుగురు మహిళా బ్యాటర్లు ఇప్పటివరకు గోల్డెన్ డక్ గా ఔటయ్యారు.
Images source: google