సమంత హాట్ ఫొజులతో మతిపోగొడుతోంది..

బాలీవుడ్ లో పాగా వేసే ఆలోచన చేస్తున్న సమంత గ్లామర్ డోస్ పెంచింది.

హాట్ లుక్ తో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది.

తాజాగా బ్లాక్ కోట్, ప్యాంటు ధరించి రచ్చ చేసింది.

లోదుస్తులు లేకుండా కుర్రాళ్ళ గుండెల్లో సెగలు రేపింది. సమంత హాట్ లుక్ వైరల్ అవుతుంది.

బాలీవుడ్ భామలకు పోటీ ఇవ్వాలంటే ఈ మాత్రం స్కిన్ షో చేయక తప్పదు మరి.

అనారోగ్య కారణాలతో షార్ట్ గ్యాప్ తీసుకున్న సమంత రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.

అట్లీ-అల్లు అర్జున్ కాంబోలో మూవీ సెట్ కాగా, సమంతకు హీరోయిన్ ఛాన్స్ వచ్చిందట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది...

Off-white Banner

Thanks For Reading...