https://oktelugu.com/

క్రికెట్ చరిత్రలో ఈ ఆటగాళ్లు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. వారు ధరించిన జెర్సీ నెంబర్లతో మరింత ప్రాచుర్యం పొందారు.

Images source: google

వారి గౌరవార్థం ఆయా జట్లు వారు ధరించిన జెర్సీ నెంబర్లను ఇతర ఆటగాళ్లకు కేటాయించకుండా అలానే ఉంచారు.

Images source: google

సచిన్ టెండూల్కర్ జాతీయత: ఇండియన్ రిటైర్డ్ అయినప్పుడు ధరించిన జెర్సీ నెంబర్: 10

Images source: google

ఫిల్ హ్యూస్ జాతీయత: ఆస్ట్రేలియా రిటైర్డ్ అయినప్పుడు ధరించిన జెర్సీ నెంబర్: 64

Images source: google

ఎంఎస్ ధోని జాతీయత: భారత్ రిటైర్డ్ అయినప్పుడు ధరించిన జెర్సీ నెంబర్: 7

Images source: google

బ్రాండన్ మెక్కల్లమ్ జాతీయత: న్యూజిలాండ్ రిటైర్డ్ అయినప్పుడు ధరించిన జెర్సీ నెంబర్: 42

Images source: google

పరాస్ ఖడ్కా జాతీయత: నేపాల్ రిటైర్డ్ అయినప్పుడు ధరించిన జెర్సీ నెంబర్: 77

Images source: google

నాథన్ అస్టిల్ జాతీయత: న్యూజిలాండ్ రిటైర్డ్ అయినప్పుడు ధరించిన జెర్సీ నెంబర్:9

Images source: google

డేనియల్ వెటోరి జాతీయత: న్యూజిలాండ్ రిటైర్డ్ అయినప్పుడు ధరించిన జెర్సీ నెంబర్: 11

Images source: google

స్టీఫెన్ ఫ్లెమింగ్ జాతీయత: న్యూజిలాండ్ రిటైర్డ్ అయినప్పుడు ధరించిన జెర్సీ నెంబర్: 7

Images source: google

క్రిస్ కేయిర్న్స్ జాతీయత: న్యూజిలాండ్ రిటైర్డ్ అయినప్పుడు ధరించిన జెర్సీ నెంబర్: 6

Images source: google