Images source : google
వాట్సాప్‌లో కొన్ని సెట్టింగ్‌లన వెంటనే ఆఫ్ చేయకపోతే మీ స్మార్ట్ ఫోన్ స్టోరేజీ త్వరగా అయిపోతుంది.
Images source : google
అయితే చాలా సంవత్సరాల నుంచి వాట్సప్ వాడుతున్న వారికి కూడా ఈ ఫీచర్ గురించి తెలియకపోవచ్చు.
Images source : google
వాట్సప్ లో ఉన్న మీడియా విజిబిలిటీ ఫీచర్ మీ ఫోన్ స్టోరేజ్‌ను వేగంగా తినేస్తోంది.
Images source : google
మీడియా విజిబిలిటీ ఫీచర్ ఆన్ చేస్తే వాట్సాప్‌లో వచ్చే వీడియోలు, ఫోటోలు, ఇతర మీడియా ఫైల్‌లు వాటికి అవే డౌన్‌లోడ్ అవుతుంటాయి. తర్వాత ఫోన్‌లో సేవ్ అవుతాయి.
Images source : google
అయితే మీకు వాట్సప్ లో స్టోరేజ్ కావాలి అనుకుంటే ఈ సెట్టింగ్ ను ఆఫ్ చేయాలి.
Images source : google
వాట్సాప్ సెట్టింగ్‌లలో చాట్స్ ఆప్షన్ ను వెళ్లాలి. అందులో మీడియా విజిబిలిటీ ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్‌ను ఆఫ్ చేస్తే సరిపోతుంది.
Images source : google
అంతేకాదు వాట్సాప్‌లో వ్యక్తిగత చాట్‌ల కోసం మీడియా విజిబిలిటీ ఫీచర్‌ను కూడా ఆఫ్ చేసుకోవచ్చు.
Images source : google