పిలే, మారడోనా వంటి ఆటగాళ్ల ఘనతలను చరిత్ర పుటల్లోకి పంపించాడు.
Images source: google
రొనాల్డో పోర్చుగల్ ఫుట్ బాల్ జట్టుకు కెప్టెన్ గా సుదీర్ఘకాలం కొనసాగాడు.
Images source: google
రొనాల్డో ఫుట్ బాల్ క్రీడలో ఎన్నో అద్భుతమైన రికార్డులను సృష్టించాడు.
Images source: google
అయితే అతడి రికార్డులను ఎర్లింగ్ హాలాండ్ బద్దలు కొడుతున్నాడు.
Images source: google
ఎర్లింగ్ హాలాండ్ నార్వేజియన్ ఫుట్ బాల్ జట్టు ఆటగాడు. ప్రస్తుతం అతడు మాంచెస్టర్ జట్టు తరఫున ఆడుతున్నాడు.
Images source: google
ఎర్లింగ్ హాలాండ్ రొనాల్డో రికార్డు బద్దలు కొట్టడానికి సమీపంలో ఉన్నాడు.
Images source: google
ఎర్లింగ్ హాలాండ్ ఇప్పటివరకు 103 మ్యాచ్ లు ఆడి, 99 గోల్స్ చేశాడు.
Images source: google
తదుపరి మ్యాచ్ లో గోల్ చేస్తే 100 గోల్స్ మార్క్ చేరుకుంటాడు.. తద్వారా రొనాల్డో రికార్డు బ్రేక్ చేస్తాడు
Images source: google
100 గోల్స్ చేస్తే.. ఒకే జట్టు కోసం ఇన్ని గోల్స్ చేసిన ఆటగాడిగా ఎర్లింగ్ హాలాండ్ రికార్డు సృష్టిస్తాడు.
Images source: google