https://oktelugu.com/

టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించి.. జట్టులో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నాడు.

Images source: google

ఇటీవల శ్రీలంక టూర్ లో భారత్ t20 టోర్నీ గెలవగా.. వన్డే సిరీస్ ఓడిపోయింది.

Images source: google

బీసీసీఐ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ - స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తో ఇంటర్వ్యూ నిర్వహించింది.

Images source: google

ఈ ఇంటర్వ్యూ మొత్తాన్ని నిన్న బీసీసీఐ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో విడుదల చేసింది.

Images source: google

ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీని గౌతమ్ గంభీర్ ప్రశంసించాడు. మీరు భారత జట్టును ముందుకు తీసుకెళ్లారని ప్రశంసించాడు.

Images source: google

రెండు నెలల క్రితం వరకు తాను కోచ్ గా అవుతానని అనుకోలేదని విరాట్ కోహ్లీతో గౌతమ్ గంభీర్ అన్నాడు.

Images source: google

ఈ సందర్భంగా తన కెప్టెన్ గా ఉన్నప్పుడు భారత జట్టును టెస్ట్ క్రికెట్లో నెంబర్ వన్ గా ఎలా తీర్చిదిద్దాడో కోహ్లీ గంభీర్ తో చెప్పాడు.

Images source: google

తను కెప్టెన్ గా ఉన్నప్పుడు భారత టెస్ట్ జట్టు పై ఒక విజన్ ఉండేదని విరాట్ గంభీర్ తో చెప్పుకొచ్చాడు.

Images source: google

టెస్ట్ క్రికెట్ లో బలమైన బౌలింగ్ దళాలను నిర్మించినందుకు విరాట్ కోహ్లీకి గంభీర్ కృతజ్ఞతలు తెలియజేసాడు.

Images source: google

కాగా, అంతకుముందు పలుమార్లు గౌతమ్ గంభీర్ - విరాట్ కోహ్లీ గొడవపడ్డారు.

Images source: google