https://oktelugu.com/

రోహిత్ శర్మ  గత సీజన్లో ఇతడు ముంబై ఇండియన్స్ తరఫున 14 మ్యాచ్లలో 417 పరుగులు చేశాడు.

Images source : google

ఈ సీజన్లో రోహిత్ నాలుగు మ్యాచ్లు ఆడి 38 పరుగులు మాత్రమే చేశాడు. 

Images source : google

గత సీజన్లో ఢిల్లీ కెప్టెన్ ఉండి 13 మ్యాచ్లలో 446 పరుగులు చేశాడు.

Images source : google

ప్రస్తుతం లక్నో జట్టుకు కెప్టెన్ గా ఉన్న ఇతడు ఐదు మ్యాచ్లలో 19 పరుగులు మాత్రమే చేశాడు.

Images source : google

శివం దుబే  గత సీజన్లో చెన్నై జట్టు తరఫున ఆడిన ఇతడు 14 మ్యాచ్లలో 396 పరుగులు చేశాడు.

Images source : google

ప్రస్తుతం కూడా చెన్నై జట్టు తరఫున ఆడుతున్న శివం దుబే ఐదు మ్యాచ్లలో 106 పరుగులు మాత్రమే చేశాడు.

Images source : google

గత సీజన్లో చెన్నై జట్టుకు కెప్టెన్ గా ఉన్న రుతు రాజ్ గైక్వాడ్ 14 మ్యాచ్లలో 583 పరుగులు చేశాడు.

Images source : google

ఈ సీజన్లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడిన రుతు రాజ్ గైక్వాడ్ 122 పరుగులు మాత్రమే చేశాడు.

Images source : google