Images source : google
పెరుగుతో కలిపి కొన్ని పదార్థాలను అసలు కలిపి తినవద్దు. వీటి వల్ల శరీరానికి చాలా మార్పులు వస్తాయి. వేటిని మిక్స్ చేయవద్దు అంటే?
Images source : google
పెరుగు + చేప: పెరుగు, చేపలు రెండూ ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు. ఒకటి చల్లగా, మరొకటి వేడిని అందిస్తుంది. ఈ రెండింటిని అసలు మిక్స్ చేయవద్దు.
Images source : google
పెరుగు + ఉల్లిపాయ: ఈ మిశ్రమం కామన్. కానీ ఈ కలయిక జీర్ణక్రియను కూడా పాడు చేస్తుంది. ఉల్లిపాయ వేడి. ఉల్లిలోని సల్ఫర్ సమ్మేళనాలు పెరుగు చల్లని స్వభావంతో చర్య జరిపి గ్యాస్, ఉబ్బరంను కలిగిస్తాయి.
Images source : google
పెరుగు + పుల్లని పదార్థాలు: నిమ్మకాయ, సిట్రస్ పండ్లు లేదా పెరుగుతో మామిడి షేక్ వంటివి తినవద్దు. ఈ రెండింటిలోనూ ఆమ్లం ఉంటుంది.
Images source : google
పెరుగు + వేడి ఆహారం: వేడి ఆహారంతో పాటు వెంటనే పెరుగు తినడం వల్ల, ముఖ్యంగా ఆహారం చాలా కారంగా ఉన్నప్పుడు, గ్యాస్, అజీర్ణం పెరుగుతుంది.
Images source : google
పెరుగు + అరటిపండు: అరటిపండు, పెరుగు లేదా కొన్నిసార్లు పాలతో కలిపి తీసుకుంటారు. ఈ కలయిక జీర్ణక్రియకు కూడా మంచిది కాదు.
Images source : google
పెరుగు + పాలు: పెరుగు + పాల ప్రభావాలు ఒకదానికొకటి సరిపోవు. ఇది కడుపులో భారాన్ని, గుండెల్లో మంటను కలిగిస్తుంది.
Images source : google