https://oktelugu.com/

పెరుగుతున్న ఉల్లి, టమాట ధరలు? ఇప్పుడు ఎలా ఉన్నాయంటే?

Images source: google

ప్రస్తుతం కూరగాయల ధరలు మరింత ఎక్కువ అవుతున్నాయి. ధరలు రోజు రోజు పెరుగుతున్నాయి.

Images source: google

మార్కెట్ కు వెళ్తే రూ. 500 అయినా చాలడం లేదని ప్రజలు బిత్తరపోతున్నారు. అందులో టమాట, ఉల్లి మరింత భయపెడుతున్నాయి.

Images source: google

కొద్ది రోజులు వరకు ఉల్లి, టమాటలు పోటీ పడి మరీ పెరిగాయి. కిలో రూ. 100 వరకు చేరాయి.

Images source: google

వాతావరణ పరిస్థితులు మారడంతో కాస్త ఇప్పుడు ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు టమాట కి.లో రూ. 40గా ఉంది.

Images source: google

హైదరాబాద్ కు టమాట సరఫరా పెరగడంతో కాస్త ధర తక్కువగా ఉన్న, ఉల్లి మాత్రం పై నుంచి దిగను అంటోంది.

Images source: google

చిన్న ఉల్లిపాయలు కి.లో రూ. 30-40 గా ఉంటే ఇప్పుడు ఏకంగా రూ. 70-80 గా ఉంది.

Images source: google

పెద్ద ఉల్లి ఇప్పుడు రూ. 30-40 గా పలుకుతుంది. చిన్న ఉల్లి ధర మరింత ఎక్కువగా ఉంది.

Images source: google