https://oktelugu.com/

ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కావడానికి చాలా రోజులే గడువు ఉంది.

Images source: google

ఈ నేపథ్యంలో రిచ్ క్రికెట్ లీగ్ లో భాగమయేందుకు ఒకప్పటి స్టార్ ఆటగాళ్లు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

Images source: google

అండర్సన్.. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికినప్పటికీ.. ఈ స్టార్ బౌలర్ తన పేరు రిజిస్టర్ చేయించుకున్నాడు. ఇతడి బేస్ ధర 1.25 కోట్లు.

Images source: google

జోప్రా ఆర్చర్.. 2024 మినీ వేలంలో పాల్గొనక పోయినప్పటికీ.. ఈసారి తన పేరు రిజిస్టర్ చేయించుకున్నాడు. అతడి బేస్ ధర రెండు కోట్లు.

Images source: google

బెన్ స్టోక్స్.. ఈ ఇంగ్లాండ్ ఆటగాడు విధ్వంసానికి పెట్టింది పేరు. ఎంతో డిమాండ్ ఉన్నప్పటికీ అతడు ఈసారి తన పేరు రిజిస్టర్ చేయించుకోలేదు.

Images source: google

థామస్ డ్రాకా.. ఈ ఇటలీ ఆటగాడు గ్లోబల్ టి20లో కెనడాలోని బ్రాంప్టన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

Images source: google

ఈసారి జరిగే ఐపీఎల్ లో తన పేరు రిజిస్టర్ చేయించుకున్నాడు. బేస్ ధర 1.20 కోట్లుగా ప్రకటించాడు.

Images source: google

త్వరలో రియాద్ వేదికగా ఐపీఎల్ 2025 సీజన్ కు మెగా వేలం జరగనుంది.

Images source: google

ఈ వేలం ప్రక్రియను ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టింది. అవి తుది దశకు చేరుకున్నాయి.

Images source: google