https://oktelugu.com/

మరికొద్ది రోజుల్లో రియాద్ వేదికగా ఐపీఎల్ 2025 సీజన్ కు సంబంధించి మెగా వేలం జరుగుతుంది.

Images source: google

రాజస్థాన్ రాయల్స్.. 2008లో ఛాంపియన్.. జట్టు వద్ద ఏడు ఓవర్సీస్ తో పాటు మొత్తం 19 స్లాట్లు మిగిలి ఉన్నాయి.

Images source: google

కోల్ కతా నైట్ రైడర్స్.. 2024 లో ఛాంపియన్.. ఆరు ఓవర్సీస్ స్లాట్ లతో కలిపి మొత్తం 19 స్లాట్లు ఈ జట్టు వద్ద మిగిలి ఉన్నాయి.

Images source: google

గుజరాత్ టైటాన్స్.. 2023లో ఈ జట్టు ఛాంపియన్. ఏడు ఓవర్సీస్ తో కలిపి 20 స్లాట్లు మిగిలి ఉన్నాయి

Images source: google

లక్నో సూపర్ జెయింట్స్.. ఏడు ఓవర్సీస్ స్లాట్లతో కలిపి మొత్తం 20 స్లాట్లు ఈ జట్టు వద్ద ఉన్నాయి.

Images source: google

సన్ రైజర్స్ హైదరాబాద్: 2016లో ఈ జట్టు విజేత.. 5 ఓవర్సీస్ స్లాట్లతో కలిపి మొత్తం 20 స్లాట్లు ఈ జట్టు వద్ద ఉన్నాయి.

Images source: google

ముంబై ఇండియన్స్.. ఐదుసార్లు ఈ జట్టు విజేతగా నిలిచింది..8 ఓవర్సీస్ తో కలిపి 20 స్లాట్లు ఈ జట్టు వద్ద ఉన్నాయి.

Images source: google

చెన్నై సూపర్ కింగ్స్: ఈ జట్టు 5 సార్లు ఛాంపియన్ గా నిలిచింది. 7 ఓవర్సీస్ తో కలిపి మొత్తం 20 స్లాట్లు ఈ జట్టు వద్ద ఉన్నాయి.

Images source: google

ఢిల్లీ క్యాపిటల్స్.. 7 ఓవర్సీస్ కలిపి మొత్తం 21 స్లాట్లు ఈ జట్టు వద్ద ఉన్నాయి.

Images source: google

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. 8 ఓవర్సీస్ తో కలిపి మొత్తం 22 స్లాట్లు ఈ జట్టు వద్ద ఉన్నాయి.

Images source: google

పంజాబ్.. ఓవర్సీస్ 8 తో కలిపి మొత్తం 23 స్లాట్లు ఈ జట్టు వద్ద ఉన్నాయి.

Images source: google