https://oktelugu.com/

బుమ్రా సంచలనం.. టెస్ట్ క్రికెట్లో సరికొత్త రికార్డు

Images source: google

బుమ్రా.. ప్రపంచ క్రికెట్ లో ఆల్ ఫార్మాట్ బెస్ట్ బౌలర్ గా కొనసాగుతున్నాడు.

Images source: google

బంగ్లాదేశ్ సిరీస్ లో అతడు ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు.

Images source: google

కేవలం బంగ్లా మాత్రమే కాకుండా ఇతర జట్లపై బుమ్రా రికార్డులను పరిశీలిస్తే..

Images source: google

కేవలం బంగ్లా మాత్రమే కాకుండా ఇతర జట్లపై బుమ్రా రికార్డులను పరిశీలిస్తే..

Images source: google

Images source: google

ఇంగ్లాండ్ జట్టుపై 9 మ్యాచ్ లు ఆడి...37 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఇతడి సగటు: 26.27

ఆస్ట్రేలియాపై 7 మ్యాచ్ లు ఆడి, 32 వికెట్లు పడగొట్టాడు. ఇతడి సగటు: 21.25

Images source: google

దక్షిణాఫ్రికా పై 8 మ్యాచ్ లు ఆడి, 38 వికెట్లు పడగొట్టాడు. ఇతడి సగటు : 20.76

Images source: google

వెస్టిండీస్ జట్టు పై రెండు మ్యాచ్లు ఆడి, 13 వికెట్లు పడగొట్టాడు. ఇతడి సగటు : 9.23

Images source: google

స్వదేశంలో ఇటీవల 10 మ్యాచ్లలో.. 44 వికెట్లు పడగొట్టాడు. అతడి సగటు: 15.47.. ఒక భారతీయ బౌలర్ గా బుమ్రా టెస్ట్ క్రికెట్ ఆడే అన్ని జట్లపై మెరుగైన సగటు నమోదుచేసి రికార్డు సృష్టించాడు

Images source: google