వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా భారత జట్టు బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది.
Images source: google
ఈ టెస్ట్ సిరీస్ ను ఎరుపు రంగు బంతితో బంగ్లాదేశ్ తో తలపడేందుకు భారత్ సిద్ధంగా ఉంది.
Images source: google
చెన్నైలోని చిదంబరం మైదానం వేదికగా సెప్టెంబర్ 19 నుంచి తొలి టెస్ట్ మొదలుకానుంది.
Images source: google
ఈ సిరీస్లో అరుదైన ఘనత సాధించాలని భారత జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భావిస్తున్నాడు.
Images source: google
రవీంద్ర జడేజా ఇప్పటివరకు 75 టెస్టులు ఆడాడు. 294 వికెట్లను పడగొట్టాడు..
Images source: google
300 వికెట్లు తీస్తే.. ఈ కనక సాధించిన నాలుగవ భారతీయ స్పిన్ బౌలర్ గా రవీంద్ర జడేజా నిలుస్తాడు.
Images source: google
భారత లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 619 వికెట్లను టెస్టులలో పడగొట్టాడు.
Images source: google
టెస్టులలో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్ గా అనిల్ కుంబ్లే కొనసాగుతున్నాడు.
Images source: google