Images source: google
కొన్ని సంవత్సరాల నుంచి టాలీవుడ్‌లో కన్నడ భామ రష్మిక మందన్న ట్రెండ్ సెట్ చేస్తుంది. కెమెరా ముందు తనదైన ప్రతిభ కనబరుస్తుంది ఈ నేషనల్ క్రష్.
Images source: google
ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయింది రష్మిక. పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ స్టేటస్ సంపాదించింది రష్మిక.
Images source: google
ప్రస్తుతం సక్సెస్ జోష్‌లో ఉన్న ఈ బ్యూటీ టాలీవుడ్‌లో పలు బ్లాక్ బస్టర్స్ అందుకుంది. బాలీవుడ్‌లో కూడా లక్ పరీక్షించుకుంటుంది.
Images source: google
సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూనే ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసి కుర్రకారు కలల రాణిగా మారుతుంది.
Images source: google
ఈ క్రమంలోనే తాజాగా ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫొటోస్ తెగ వైరల్ గా మారుతున్నాయి. పొట్టి వైట్ డ్రెస్ లో అందాలు ఎర వేస్తూ ఖతర్నాక్ పోజులతో కుర్రకారు గుండెకు గాయం చేస్తుంది అమ్మడు.
Images source: google
కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనదైన ముద్ర వేసుకుంది.
Images source: google
విజయ్ దేవరకొండతో చేసిన గీతగోవిందం, మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు, నితిన్ తో చేసిన భీష్మ సినిమాలు మంచి హిట్ ను సంపాదించి పెట్టాయి.
Images source: google
పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఈ అమ్మడు పుష్ప 2 సినిమాలో కూడా మెరవనుంది.
Images source: google