https://oktelugu.com/

బిగ్ బాస్ అశ్విని.. అందాల ఆరబోత

Images source: google

బిగ్ బాస్‌ ద్వారా చాలా ఫేమస్ అయింది అమ్మడు అశ్విని శ్రీ. ఈ షో కంటే ముందు కొంత మందికే తెలిసిన ఆ తర్వాత బిగ్ బాస్ ప్రేక్షకులకు పరిచయం అయింది.

Images source: google

బిగ్ బాస్ సీజన్‌ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లోకి వచ్చింది అశ్విని. కన్నడ బ్యూటీలు శోభాశెట్టి, ప్రియాంక జైన్‌లతో ఢీ అంటే ఢీ అనింది.

Images source: google

ఈ ముగ్గురి మధ్య గొడవలు ఆ సీజన్‌లో ఏ రేంజ్ లో హైలైట్  అయ్యాయ్యో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..

Images source: google

ఈ సీజన్ వరకు కాస్త పద్దతిగానే ఉన్నా బిగ్ బాస్ తర్వాత గ్లామర్ డోస్ ఫుల్ గా పెంచింది భామ.

Images source: google

సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో హాట్ టాపిక్ అవుతోంది ఈ గ్లామర్ భామ.

Images source: google

బిగ్ బాస్‌లోకి రాకముందు ఈ భామ.. బీటెక్ బాబులు, నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్, అమీర్ పేటలో.. వంటి సినిమాల్లో నటించింది.

Images source: google

 క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా ఎన్నో సినిమాలలో మెరిసింది అమ్మడు అశ్విని.

Images source: google