పీస్ ఫుల్ గా ఉండే ప్రాంతాలకు వెళ్లాలి అని చాలా మంది అనుకుంటారు. అందులో మీరు ఒకరు అయితే ఈ ప్లేస్ లకు వెళ్ళండి.
Images source: google
అంటార్కిటికా - ఈ రిమోట్ ఏరియా మంచుతో నిండి ఉంటుంది. ఇక్కడ ప్రజలు ఉండరు. ఇక్కడి మంచు తీరాలకు మించి సందడిగా ఉండే మరో ప్రపంచం లేదనే చెప్పాలి.
Images source: google
జనాభా ఉండరు కాబట్టి అంటార్కిటికా శాస్త్రవేత్తలు, పరిశోధకులకు మంచి ప్లేస్. ఈ ఏకాంత స్థావరాలు అధ్యయనాలకు ఉపయోగపడుతున్నాయి.
Images source: google
కెల్సో డ్యూన్స్, కాలిఫోర్నియా - 600 అడుగులకు పైగా ఎత్తైన ఈ భారీ ఇసుక దిబ్బలు ఉత్తర అమెరికాలో ఎత్తైన వాటిలో ఒకటిగా నిలుస్తాయి.
Images source: google
ఈ ప్రదేశం ఏకాంతాన్ని, పచ్చి సహజ సౌందర్యాన్ని కోరుకునే సందర్శకులకు ప్రశాంతమైన స్వర్గధామంగా నిలుస్తుంది.
Images source: google
హలేకాలా క్రేటర్, హవాయి - ప్రజలు ఈ ప్రదేశం అందాన్ని, పచ్చదనాన్ని ఆశ్వాదించడానికి వస్తుంటారు.
Images source: google
తక్ బీ హా సెనోట్, మెక్సికో - ఈ ప్రాంతం విస్తారమైన సెనోట్‌ల నెట్‌వర్క్‌లో ఒక భాగం. స్ఫటిక-స్పష్టమైన మంచినీటితో నిండిన సహజమైన సింక్‌హోల్స్ ను కలిగిన ప్రాంతం.
Images source: google
ఈ ప్రదేశం లోతైన నీలి జలాలు, ప్రశాంతమైన, ఏకాంత వాతావరణానికి ప్రసిద్ధి చెందింది.
Images source: google