Photo Source: Google
Photo Source: Google
ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్‌లకు ప్రసిద్ధి చెందిన గొప్ప పురావస్తు ప్రదేశాలలో ఈజిప్ట్ ఒకటి. పిరమిడ్స్ అంటే ముందు ఈజిప్టే అనేలా ప్రసిద్ధి చెందింది ఈ దేశం.
Photo Source: Google
గిజా పిరమిడ్‌లు, గ్రేట్ పిరమిడ్ ఆఫ్ ఖుఫు, పిరమిడ్ ఆఫ్ ఖఫ్రే, పిరమిడ్ ఆఫ్ మెన్‌కౌరే పిరమిడ్లు ఈజిప్టు నాల్గవ రాజవంశ కాలంలో 2613 నుంచి 2494 BC వరకు ఉన్నాయి.
Photo Source: Google
సుడాన్: ఈజిప్ట్‌కు దక్షిణంగా ఉన్న సుడాన్‌లో అనేక పిరమిడ్‌లు ఉన్నాయి, ఈజిప్ట్ కంటే ఎక్కువ పిరమిడ్ లను ఇక్కడ పురాతన కుష్ రాజులు నిర్మించారు.
Photo Source: Google
రోమ్: రోమ్ లో ఉన్న సెస్టియస్ పిరమిడ్ గురించి విన్నారా? 1వ శతాబ్దపు BCEలో రోమ్‌లోని ఒక గొప్ప మత సంస్థ మేజిస్ట్రేట్ అయిన గైస్ సెస్టియస్ సమాధి ఈ పిరమిడ్.
Photo Source: Google
అమెరికా: కొలంబియన్ పూర్వ నాగరికతలకు చెందిన అనేక పిరమిడ్‌లను మధ్య, దక్షిణ అమెరికా అంతటా చూడవచ్చు. మెక్సికో యుకాటాన్ ద్వీపకల్పంలోని స్టెప్డ్ పిరమిడ్‌లు అత్యంత ప్రసిద్ధమైనవి.
Photo Source: Google
చైనా: మావోలింగ్ సమాధి పిరమిడ్ ఉన్న షాంగ్సీ ప్రావిన్స్ వంటి చైనాలోని వివిధ ప్రాంతాలలో పిరమిడ్‌లు ఉన్నాయి.
Photo Source: Google