పుష్ప 2 లో కూడా పుష్ప (అల్లు అర్జున్), భన్వర్ సింగ్ (ఫహద్ ఫాసిల్) లు ప్రధాన పాత్ర పోషించనున్నారు.

Photo Source: Instagram

వీరిద్దరి మధ్య నెలకొన్న పోటీ మీద సినిమా రన్ కాబోతుంది. వీరి సీన్లే ఎక్కువ హైలెట్ కానున్నాయి అని తెలుస్తుంది.

Photo Source: Instagram

ప్రస్తుతం క్లైమాక్స్ కోసం అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారట మేకర్స్.

Photo Source: Instagram

ఈ చిత్రానికి సంబంధించిన సీన్ల కోసం నటీనటులు శ్రీలంకలో ఉన్నారట. షూట్ అక్కడే జరుగుతుందట.

Photo Source: Instagram

ఇందులో రష్మిక పాత్ర అంటే శ్రీవల్లీ క్యారెక్టర్ కూడా అద్భుతంగా ఉండనుందట. ఈ సారి తన పాత్రకు మరింత ప్రాధాన్యత సంతరించుకోనుందట.

Photo Source: Instagram

"పుష్ప పుష్ప" సాంగ్ యూట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూస్‌ని దాటడంతో కొత్త రికార్డు నెలకొల్పింది.

Photo Source: Instagram

ఈ చిత్రం డిసెంబర్ 6, 2024న విడుదల కానుంది.

Photo Source: Instagram

ఎన్నోసార్లు రిలీజ్ డేట్ వచ్చిన వాయిదా పడింది. కానీ ఈ సారి సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం గ్యారంటీ అంటున్నారు మేకర్స్.

Photo Source: Instagram