https://oktelugu.com/

ప్రియాంక చోప్రా సుప్రసిద్ధ భారతీయ నటి.. అమెరికాలోనూ సినిమాలు చేస్తున్న నటి..

Images source: google

తనకంటే పది సంవత్సరాలు చిన్నవాడైన నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకున్న నటి.. ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో అనేక విజయవంతమైన సినిమాల్లో ఆమె నటించింది. ప్రత్యేకమైన పేరుని కూడా సంపాదించుకుంది.

Images source: google

2000 సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటం కూడా దక్కించుకుంది.. అలాంటి ఈ నటి ప్రస్తుతం బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తోంది. తన భర్త నిక్ జోనాస్ తో కలిసి అమెరికాలో ఉంటున్నది.

Images source: google

ఇక సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రా అభిమానులకు టచ్ లో ఎప్పటికప్పుడు ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తుంది.

Images source: google

తన భర్తతో కలిసి ప్రపంచంలోని పలు దేశాలను తిరిగివస్తుంది. అక్కడ వింతలు, విశేషాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా నడిసముద్రంలో భర్తతో ఒక చిన్న షిప్ లో రోమాన్స్ చేస్తూ ఆ పిక్స్ షేర్ చేసింది.

Images source: google

 అయితే నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకున్న తర్వాత.. ప్రియాంక చోప్రా వయసురీత్యా గర్భం దాల్చడం దాదాపు అసాధ్యమని డాక్టర్లు చెప్పారు.

Images source: google

 దీంతో ఆమె అండాన్ని, జోనాస్ వీర్యం ద్వారా కలిపి.. వైద్యులు ఆమెను సరో గెట్ మదర్ చేసేశారు. ఫలితంగా ప్రియాంక చోప్రా ఒక ఆడపిల్లకు తల్లయింది. అయితే ఇన్నాళ్లు ఆ ఆడపిల్ల ముఖాన్ని ప్రపంచానికి ప్రియాంక చోప్రా చూపించలేదు.

Images source: google

నెటిజన్లు పలుమార్లు అడిగినప్పటికీ ప్రియాంక చోప్రా  బయటపెట్టింది.. పాప చాలా అందంగా ఉందని, అచ్చం ఆమె తండ్రి లాగానే కనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు..

Images source: google