Images source: google
ప్రియాంక జైన్ బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయింది.
Images source: google
అందాల ముద్దుగుమ్మ ప్రియాంక జైన్.
Images source: google
జానకి కలగనలేదు సీరియల్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు సీరియల్ యాక్టర్ శివ కుమార్‌తో డేటింగ్ చేస్తుందని టాక్.
Images source: google
మౌనరాగం సీరియల్‌తో స్నేహితులుగా మారి ఆ తర్వాత ప్రేమలో పడ్డారట.
Images source: google
పెళ్లి చేసుకుంటామని చెబుతూనే పెళ్లిని మాత్రం దాటవేస్తున్నారు.
Images source: google
బిగ్ బాస్ సీజన్ 7 లో పార్టిసిపేట్ చేసి క్రేజ్ రాబట్టింది ప్రియాంక జైన్.
Images source: google
స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా హౌస్ లో సత్తా చాటింది. ఫినాలేకు చేరుకొని టాప్ 5 లో నిలిచింది.
Images source: google
ప్రస్తుతం ప్రియాంక సీరియల్స్ లో నటించడం లేదు.
Images source: google
ప్రియుడితో కలిసి గోవా, బెంగళూరు, ఢిల్లీ అంటూ వెకేషన్స్ కి చెక్కేస్తోంది.
Images source: google