ప్రియాంక.. నీ అందాలు కేక

Images source: google

బబ్లీ గర్ల్ ప్రియాంక జవల్కర్' ఈ మధ్య తన  ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో  హాట్  ఫొటోలను ఎక్కువగా షేర్ చేస్తూ వస్తోంది.  పైగా ఈ ఫొటోల్లో అమ్మడు  క్లీవేజ్ షో చేస్తూ రచ్చ చేస్తుంది.  మరీ ముఖ్యంగా ఈ   డ్రెస్ లో ఆమెను చూడండి. అందాల ఆరబోతలో పరిధి దాటింది.

Images source: google

ఈ మధ్య ప్రియాంక జవల్కర్   సోషల్ మీడియాలో  ఇలా తన అందాలతో షాక్ ఇస్తూనే ఉంది.  రీసెంట్ గానే  బ్రా ధరించి స్టన్ అయ్యేలా ఫోజులు ఇచ్చింది.  టాప్ జారిపోతున్నట్లు ఉన్న ఫోటోలో కనిపించిన ప్రియాంక,  మొత్తానికి కుర్రాళ్ళ మతిపోగొట్టేసింది.

Images source: google

 ఏదేమైనా  తెలుగు హీరోయిన్స్ కూడా  గ్లామర్ విషయంలో ఏ మాత్రం తగ్గేది లేదు అని ప్రియాంక జవల్కర్  ఘనంగా చాటి చెబుతుంది. పైగా ఈ స్టిల్స్ లో లాగా  మరొక అడుగు ముందుకు వేసి  ఎలాంటి ఎక్స్ పోజింగ్ కి అయినా సిద్ధంగానే ఉన్నాను అని ఆమె చెప్పకనే చెప్పేస్తుంది.

Images source: google

ఈ డ్రెస్ దెబ్బకు   ప్రియాంక జవల్కర్   అందాలు చూపరులకు తెగ కనువిందు చేస్తున్నాయి.  ఫలితంగా ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ పిక్స్ విపరీతంగా  వైరల్ అవుతున్నాయి.

Images source: google

ఈ  తెలుగు హీరోయిన్  కి  ప్రస్తుతం అవకాశాలు రాకపోయినా.. ప్రేమ పాఠాలు మాత్రం బాగానే నేర్చుకుంటుంది.  తన లవ్ ముచ్చట్లతో  ఈ భామ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రియాంక జవాల్కర్, క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ డేటింగ్‌లో ఉందంటూ నెటిజన్లు  సోషల్ మీడియాలో ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు.

Images source: google

మొత్తానికి ప్రియాంక జవల్కర్ కి  ముంబై భామలకు ఏ మాత్రం తీసిపోని గ్లామర్ ఉన్నా.. ఎందుకో టాలీవుడ్ మేకర్స్ మాత్రం  ప్రియాంక జవాల్కర్ ను చిన్న చూపే చూశారు. అందుకే, చిన్నాచితకా సినిమాలు చేసుకుంటూ చిన్న హీరోయిన్ గానే మిగిలిపోయింది.

Images source: google

ఐతే   ప్రియాంక జవాల్కర్ ఆ మధ్య అదృష్టం కలిసి వచ్చి..  ‘తిమ్మరుసు’, 'SR కల్యాణమండపం’ సినిమాలు చేసింది. కాకపోతే,  ఇవి జనంలోకి వెళ్లినా ఆమె కెరీర్ కి మాత్రం పెద్దగా  ఉపయోగపడలేదు.

Images source: google