https://oktelugu.com/

సీనియర్ హీరోయిన్ అయినా సరే అందంతో ఆకట్టుకుంటుంది ప్రియమణి

Images source: google

హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, నటన, అభినయం అన్ని కలగలుపు కొని పుట్టింది ఈ భామ.

Images source: google

టాలీవుడ్ లో ఎన్నో గ్లామర్  రోల్స్ చేసింది. సీనియర్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదరగొడుతుంది.

Images source: google

కెరీర్ అయినా సినిమాలు అయినా సరే మంచి ప్లానింగ్ తోనే ముందుకు వెళ్తుంది ప్రియమణి. ఇప్పటికీ కూడా హిట్ సినిమాల్లోనే నటిస్తూ తన రేంజ్ ను పెంచుకుంటుంది.

Images source: google

హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి పెళ్లి చేసుకుంది. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ అంటూ సినిమాలను మరో వైపు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది.

Images source: google

ఈ అమ్మడు టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా  మెరిసింది. రీసెంట్ గా జవాన్ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఇక సినిమాలు మరో వైపు డ్యాన్స్ షోలకు జడ్జీ అంటూ దూసుకొని పోయింది.

Images source: google

సినిమాలు మాత్రమే కాదు మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ.. అందాలు ఒలకపోస్తుంటుంది కూడా.

Images source: google

40 సంవత్సరాల వయసు వచ్చినా సరే ఇంకా ఆమె అందం కొంచెం కూడా తగ్గలేదు. ఆమె అందంతో అవకాశాలు అందుకుంటుంది అనడంలో సందేహం లేదు.

Images source: google