Images source : google
శరీరంలో మొదటి మూడు నెలల్లో అనేక శారీరక, మానసిక మార్పులను వస్తుంటాయి. సో చాలా జాగ్రత్త అవసరం.
Images source : google
ఈ సమయంలో గర్భస్రావం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో జాగ్రత్త. అందుకే వైద్యుల సలహా అవసరం. వారు విటమిన్లు, అవసరమైన మందులను ఇస్తారు.
Images source : google
రక్త పరీక్షలు, స్కాన్‌లు కచ్చితంగా చేయించుకోవాలి. పిండం ఎదుగుదల తెలుస్తుంది.
Images source : google
మంచి ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.
Images source : google
నీరు చాలా అవసరం. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. అందుకే ఎక్కువ వాటర్ తీసుకోవాలి.
Images source : google
మాంసం, గుడ్లు, పాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. కొన్ని చేపలకు కూడా దూరంగా ఉండాలి.
Images source : google
200 మి. గ్రాముల కంటే ఎక్కువ కెఫెన్ ను తీసుకోవద్దు. వీలైతే పూర్తిగా దూరంగా ఉండండి.
Images source : google