https://oktelugu.com/

పరగడుపున కొన్ని పదార్థాలు తినకూడదు. వీటిని తినడం వల్ల ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి.

Images source : google

ఉప్పు, కారం, మసాలాలు ఎక్కువ ఉన్న ఆహారాలు తింటే గుండెలో మంట వస్తుంది.

Images source : google

పండ్లు ఆరోగ్యానికి మంచివి అయినా సిట్రస్ పండ్లు మాత్రం పరగడుపున తీసుకోవద్దు.

Images source : google

ఉదయమే కాఫీ, టీలు తాగే అలవాటు ఉంటుంది. కానీ ఏం తినకుండా వీటి జోలికి పోవద్దు.

Images source : google

శీతల పానీయాలకు కూడా ఉదయం దూరంగా ఉండాలి. వీటిలోని కార్బోనేటెడ్ పొట్ట ఉబ్బరానికి కారణం అవుతుంది.

Images source : google

పరిగడుపున తీపి పదార్థాలు తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. జీర్ణక్రియ సమస్యలు వస్తాయి.

Images source : google

నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహారం కూడా తీసుకోవద్దు. పచ్చళ్లకు కూడా దూరంగా ఉండండి.

Images source : google

ఐస్ క్రీములకు కూడా దూరంగా ఉండాలి. లేదంటే ఇందులోని ఫ్యాట్ తో పాటు చెక్కెర శాతం వల్ల వికారం వస్తుంది.

Images source : google