https://oktelugu.com/

అఖండ, కంచె వంటి చిత్రాలలో తన నటనతో మంత్రముగ్దులను చేసింది  ప్రగ్యా జైస్వాల్.  సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తూనే ఉంది.

Images source: google

ఆమె లుక్స్ నటన భారీ ఫాలోయింగ్‌ను సంపాదించిపెట్టాయి అనడంలో సందేహం లేదు. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో ఎప్పుడు పోస్టు పెడుతుందని వెయిట్ చేస్తుంటారు.

Images source: google

ఫోటో లుక్స్, సెల్ఫీలతో తన లైఫ్ లో జరిగే కొన్ని విషయాలను పంచుకుంటూ అభిమానులతో టచ్ లో ఉంటుంది ప్రగ్యా.

Images source: google

రీసెంట్ గా పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే రెండు కళ్లు చాలవు అనిపిస్తుంది. అంత అందంగా ఉంది ఈ బ్యూటీ.

Images source: google

బ్లాక్ డ్రస్ లో స్టన్నింగ్స్ లుక్స్ తో కుర్రకారుకు మత్తెక్కించేస్తుంది ఈ బ్యూటీ. నడుము, ఎద అందాలతో నిద్రలేకుండా చేస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.

Images source: google

ఇయర్ రింగ్స్, చెవిపోగులు, చేతి ఉంగరాలు కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. నాజూకు నడుమతో చేతులో పైకి ఎత్తి ఇచ్చిన ఫోజులు చూస్తే కిరాక్ అనాల్సిందే.

Images source: google

సౌత్ లో బిగ్గెస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ‘ఐఫా అవార్డ్స్‌ 2024’కు సర్వం సిద్ధం అయింది. యూఏఈ అబుదాబిలో సెప్టెంబర్ 6, 7 తేదీల్లో ఈ బిగ్గెస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది.

Images source: google

ఈ సందర్భంగా భాగ్యనగరంలో కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్..ఇందులో సందడి చేసిన తారల్లో ప్రగ్యా జైశ్వాల్ తన లుక్స్ తో అందరిని మెస్మరైజ్ చేసింది.

Images source: google