అతని బౌలింగ్ లో బ్యాటింగ్ చేయాలంటే టీమిండియా ఒకప్పటి డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా భయపడేవాడు.

Images source: google

ఆ బౌలర్ పేరు నాథన్ బ్రాకెన్. ఈ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మెక్ గ్రాత్ స్థానాన్ని భర్తీ చేశాడు.

Images source: google

ఐసీసీ ర్యాంకింగ్ లలో నెంబర్ వన్ బౌలర్ గా అవతరించాడు.

Images source: google

ఆస్ట్రేలియా జట్టు తరఫున సూపర్ ఫాస్ట్ బౌలర్ గా అవతరించిన బ్రాకెన్ 2011లో తన కెరియర్ కు ముగింపు పలికాడు.

Images source: google

ఇతడు తన కెరియర్ కు ముగింపు పలికిన వెంటనే బ్యాంకింగ్ రంగం వైపు వెళ్లిపోయాడు.

Images source: google

సాధారణంగా ఆటగాళ్లు క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత కామెంటేటర్, స్పోర్ట్స్ అనలిస్ట్ గా మారతారు.

Images source: google

నాథన్ బ్రాకెన్ ప్రస్తుతం న్యూ సౌత్ వెల్స్ లోని కియార్ లో బ్యాంకు అధికారిగా పనిచేస్తున్నాడు.

Images source: google

ఆస్ట్రేలియా జట్టు సాధించిన అనేక విజయాలలో బ్రాకెన్ కీలక పాత్ర పోషించాడు.

Images source: google