హిట్స్ లేక అవకాశాలు రాక హీరోయిన్ పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

అందాలన్నీ విప్పి చూపిస్తోంది.  తన తాజా ఫోటోలతో సోషల్ మీడియాను షేర్ చేస్తోంది.

పూనమ్ అద్భుతమైన నీలిరంగు బికినీలో బోల్డ్ లుక్‌తో తన వయ్యారి వంపులను బయటపెట్టి అందరికీ నిద్రలేకుండా చేస్తోంది.

ఈ సమ్మర్ లో స్విమ్మింగ్ ఫూల్ లో ఎంజాయ్ చేస్తూ వేసవి వైబ్‌లను పంపిస్తోంది.

సినిమాలు లేకపోవడంతో కాస్త లావుగా మారి అందాలన్నీ పరిచేసి సోషల్ మీడియాలో నెటిజన్లకు వీనుల విందు పంచుతోంది.

పూమన్ చివరిగా 2022లో తమిళ చిత్రం 'గురుమూర్తి'లో కనిపించింది.

ప్రస్తుతం  సినిమా అవకాశాల కోసం ఇలా సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తోంది..  ప్రాజెక్ట్‌లు రావాలని బికినీలో దర్శనమిస్తోంది.

పూనమ్ బికినీ ఫొటోలపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Off-white Banner

Thanks For Reading...