https://oktelugu.com/

రంగస్థలం సినిమాలో ఆదికి జోడిగా నటించిన పూజిత పొన్నాడ పరిచయం అవసరం లేదు.

Images source: google

ఈ సినిమా మంచి హిట్ అవ్వడంతో అమ్మడుకు ఆఫర్లకు కొదువ లేకుండా పోయింది. దీంతో పూజిత ఆ మధ్య వరుసగా సినిమాలు చేసింది.

Images source: google

 ‘వేర్ ఈజ్ వెంకట లక్ష్మి’, ‘బ్రాండ్ బాబు’, ‘సెవెన్’ వంటి సినిమాల్లో మెరిసింది పూజిత.

Images source: google

ఈ సినిమాలు అనుకున్న రేంజ్ లో సక్సెస్ అవకపోవడంతో ప్రస్తుతం భామకు అనుకున్న రేంజ్‌లో అవకాశాలు రావడం లేదు.

Images source: google

సోషల్ మీడియాలో ఫోటోలతో రచ్చ చేస్తూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటుంది ఈ బ్యూటీ.

Images source: google

మొదట కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తో ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సంపాదించింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తుంటరి సినిమాలో నారా రోహిత్ తో జతకట్టి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ.

Images source: google

ఈమె నటించిన అన్ని సినిమాల్లో కేవలం రంగస్థలం మాత్రమే మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

Images source: google

దర్శక నిర్మాతలను అట్రాక్ట్ చేయడానికి అమ్మడు చాలా ప్రయత్నాలు చేస్తుంది. మరి ముందు ముందు ఎలాంటి ఆఫర్లు వస్తాయో చూడాలి.

Images source: google