ఈషా రెబ్బ కొంత కాలం నుంచి సోషల్ మీడియాలో తెగ రచ్చ రచ్చ చేస్తుంది. అందాల ప్రదర్శనతో కుర్రకారు మతి పోగొడుతుంది అమ్మడు.
Images source: google
తాజాగా బ్యూటీ చేసిన పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. చీర కట్టుకొని అందాలను చూపిస్తూ జనాలకు నిద్రలేకుండా చేస్తుంది అమ్మడు.
Images source: google
అమ్మడు ఫోటోలను చూసిన నెటిజన్లు ఏం అందం రా స్వామి అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. బ్యూటిపుల్ అంటూ రిప్లే ఇస్తున్నారు.
Images source: google
ఓ వైపు సినిమాలు మరో వైపు సోషల్ మీడియా అంటూ అమ్మడు ఫుల్ బిజీగా ఉంటుంది. ఈమె ఫోటోల కోసం ఫ్యాన్స్ ఎగబడుతుంటారు కూడా.
Images source: google
మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించిన ఈషా లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వచ్చిన మొదటి సినిమాతోనే యువతను ఆకట్టుకుంది.
Images source: google
‘అంతకు ముందు ఆ తర్వాత’ అనే సినిమా చేసి హీరోయిన్ గా మంచి మార్కులుమార్కులు సంపాదించింది ఈ అమ్మడు.
Images source: google
ఎన్నో సినిమాల్లో నటించినా స్టార్ స్టేటస్ ను మాత్రం సొంతం చేసుకోలేదు. దయా వెబ్ సిరీస్‌తో పలకరించింది. జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఈషాకు మంచి మార్కులు పడ్డాయి.
Images source: google
మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తుంది అమ్మడు. అంతే కాదు ఒక్క హిట్ అంటూ వెయిట్ చేస్తుంది. మరి అమ్మడు కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.
Images source: google