Images source: google
క్రమరహిత పీరియడ్స్: PCOS తరచుగా లేదా అరుదుగా పీరియడ్స్ వస్తుంటాయి. ఇది హార్మోన్ల అసమతుల్యతను సూచిస్తుంది.
Images source: google
వెంట్రుకలు: అధిక ఆండ్రోజెన్ స్థాయిలు హిర్సుటిజంకు దారితీయవచ్చు, ఫలితంగా ముఖం, శరీరంపై అధిక జుట్టు పెరుగుతుంది.
Images source: google
మొటిమలు / జిడ్డుగల చర్మం : హార్మోన్ల అసమతుల్యత మొటిమలను ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా ముఖం, ఛాతీ, వీపు మీద ఈ సమస్య కనిపిస్తుంది.
Images source: google
బరువు పెరుగుట : బరువు పెరగడం కూడా ఈ PCOS సాధారణ లక్షణం.
Images source: google
జుట్టు రాలడం: అధిక ఆండ్రోజెన్ స్థాయిలు కొంతమంది స్త్రీలలో జుట్టును పల్చన చేస్తాయి. లేదా మగ వారి మాదిరి బట్టతల వస్తుంది.
Images source: google
చర్మం నల్లబడటం: తరచుగా ఇన్సులిన్ నిరోధకత కారణంగా మెడ, గజ్జలు లేదా రొమ్ముల కింద డార్క్ ప్యాచ్‌లు కనిపిస్తాయి.
Images source: google
మూడ్ స్వింగ్స్/అలసట: హార్మోన్ల మార్పులు మూడ్ స్వింగ్స్, ఆందోళన, డిప్రెషన్, క్రానిక్ ఫెటీగ్‌కి దారితీస్తాయి.
Images source: google