https://oktelugu.com/

ఇప్పటి వరకు మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను చూశాం. ముఖ్యంగా క్యాచ్ లు అందుకున్న వారున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన పది మంది ఆటగాళ్లు ఇక్కడ ఉన్నారు.

రచిన్ రవీంద్ర :   8 క్యాచులు, 7 మ్యాచ్‌లు

ధృవ్ జురెల్:   8 క్యాచ్‌లు,  8 మ్యాచ్‌లు

అక్షర్ పటేల్:  8 క్యాచ్‌లు, 9 మ్యాచ్‌లు

అబ్దుల్ సమద్:  7 క్యాచ్‌లు, 8 మ్యాచ్‌లు

పాట్ కమిన్స్:  7 క్యాచ్‌లు, 8 మ్యాచ్‌లు

జానీ బెయిర్‌స్టో: 6 క్యాచ్‌లు, 7 మ్యాచ్‌లు

నికోలస్ పూరన్:  6 క్యాచ్‌లు, 8 మ్యాచ్‌లు

హర్‌ప్రీత్ బ్రార్:  6 క్యాచ్‌లు, 9 మ్యాచ్‌లు

విరాట్ కోహ్లీ:  6 క్యాచ్‌లు, 9 మ్యాచ్‌లు

ట్రిస్టన్ స్టబ్స్:  6 క్యాచ్‌లు, 9 మ్యాచ్‌లు

Off-white Banner

Thanks For Reading...