ఆరోగ్యానికి మేలు: తమలపాకుని ఆయుర్వేదంలో, పూజల్లో, శుభకార్యాలలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఆరోగ్యానికి మంచిది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది తమలపాకు.
Images source: google
ఆకలి: తమలపాకుల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ లు పుష్కలంగా లభిస్తాయి. కొందరికి ఆకలి అనిపించదు. వీరు తమలపాకు తింటే ఆకలి పెరుగుతుంది.
Images source: google
షుగర్ కంట్రోల్ : తమలపాకులు LDL కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. అంతేకాదు HDL కొలెస్ట్రాల్ స్థాయిని కూడా పెంచుతాయి తమలపాకు. రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తుంది.
Images source: google
మలబద్దకం: తమలపాకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి. ఊబకాయాన్ని నియంత్రిస్తాయి.
Images source: google
రోగనిరోధక శక్తి: తమలపాకులు రోగనిరోధక శక్తిని పెంచి... వ్యాధుల బారిన పడకుండా చేస్తాయి.
Images source: google
దృష్టి:తమలపాకులు కళ్ల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. దీంతో దృష్టి మెరుగు అవుతుంది.
Images source: google
యురిస్ యాసిడ్: యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు రోజూ తాజా తమలపాకులను తినాలి. దీని వల్ల యూరిక్ యాసిడ్ స్థాయి తగ్గుతుంది.
Images source: google
పైల్స్: తమలపాకు పైల్స్ సమస్యకు బెస్ట్ మెడిసిన్ అంటారు నిపుణులు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు పైల్స్ ను తగ్గిస్తాయి.
Images source: google