కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిమ్మరసం తీసుకోవద్దట.
Images source: google
నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేయడంలో సహాయం చేస్తుంది.
Images source: google
నిమ్మ నీరు జీర్ణ ప్రక్రియను మెరుగుపరిచి బరువు తగ్గేలా చేస్తుంది. ఈ నిమ్మరసాన్ని పరిమితంగా తీసుకోవడం ఉత్తమం.
Images source: google
దంతాల సమస్యలు ఉంటే నిమ్మరసాన్ని ఎక్కువ నీటిలో కలుపుకొని తాగడం మంచిది.
Images source: google
నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్లను తింటే కొందరికి దురద, దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది. చూసి తినడం మంచిది.
Images source: google
పెదవులు, నాలుకపై, గొంతులో వాపు వచ్చే అవకాశం ఉంది. కొన్నిరకాల ఆరోగ్య సమస్యలకు ముందులు వాడుతుంటే కూడా ఈ నిమ్మరసానికి దూరంగా ఉండాలి. లేదంటే వాటి ప్రభావం సరిగా పనిచేయదు.
Images source: google
నిమ్మకాయ కాలేయ ఎంజైములను ప్రభావితం చేస్తుంది. కాబట్టి మందులు సరిగా జీర్ణం కావు. దీనిపై డాక్టరు సలహా ఉత్తమం.
Images source: google
పొట్టలో యాసిడ్ రియాక్షన్స్ జరిగినా అల్సర్ సమస్య ఉన్నా నిమ్మరసం తీసుకోవద్దు. లేదంటే తక్కువ నీటిలో కలుపుకొని తాగినా సరే సమస్య మరింత పెరిగుతుంది.
Images source: google