పిల్లల నుంచి వృద్దుల వరకు ప్రతి ఒక్కరు పాలు తాగుతారు. పాలు తాగడం ఇష్టం కూడా.
Images source: google
ఈ పాల వల్ల ఎముకలకు కాల్షియం అందుతుంది. కాల్షియం ప్రతి ఒక్కరికి అవసరం. దీనివల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
Images source: google
పాలకు బెల్లం కూడా మిక్స్ చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి అంటున్నారు నిపుణులు.
Images source: google
పాలు, బెల్లం రెండూ కలిపి తాగితే, జీర్ణక్రియ మెరుగు అవుతుంది. ఈ రెండింటిలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి.
Images source: google
రోజూ బెల్లం కలిపిన పాలను తాగితే, మంచి నిద్ర వస్తుంది. అందుకే పడుకునే ముందే బెల్లం కలిపిని గోరువెచ్చని పాలు తాగండి.
Images source: google
బెల్లం శరీరంలో వేడిని క్రమబద్ధం చేసి.. జ్వరం రాకుండా చేస్తుంది.
Images source: google
చలికాలంలో వేడి పాలలో బెల్లం కలుపుకొని తాగవచ్చు. కొంతమందికి టీలో బెల్లం కలుపుకొని తాగే అలవాటు ఉంటుంది. ఇలా చేసినా సరే ప్రయోజనాలు అందుతాయి.
Images source: google
ఇలాంటివి మీ డైట్ లో యాడ్ చేసుకుంటున్నప్పుడు మీ పర్సనల్ డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం. ఎన్ని పాలు తాగాలో కూడా అడగవచ్చు.
Images source: google