Images source: google
వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ టి20 హిస్టరీలో సరికొత్త చరిత్ర సృష్టించాడు.
Images source: google
కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ట్రినిడాడ్ టొబాగో జట్టుకు ఆడుతున్న అతడు అనితర సాధ్యమైన రికార్డును లిఖించుకున్నాడు.
Images source: google
ఈ క్రమంలో పాకిస్తాన్ ఆటగాడు మహమ్మద్ రిజ్వాన్ రికార్డును అధిగమించాడు.
Images source: google
ఒక క్యాలెండర్ ఇయర్లో t20 లలో హైయెస్ట్ స్కోర్ చేసిన బ్యాటర్ గా పూరన్ రికార్డు సృష్టించాడు.
Images source: google
ఈ ఏడాది టీ20లలో 2,059 చేశాడు. తద్వారా రిజ్వాన్ చేసిన 2,036 పరుగులను అధిగమించాడు.
Images source: google
పూరన్ వయసు 28 సంవత్సరాలు. ఇండియన్ ప్రీమియర్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో 160 స్ట్రైక్ రేట్ ను కలిగి ఉన్నాడు.
Images source: google
భారత ఆటగాళ్లలో 2016లో విరాట్ కోహ్లీ 89.66 స్ట్రైక్ రేటుతో 1,614 పరుగులు చేశాడు.
Images source: google