మెగా వేలంలో ఈ ఐదుగురు ఆటగాళ్లు హైదరాబాద్ కు కావాల్సిందే.. ఎందుకంటే?
Images source: google
మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. దీనికి సంబంధించి బీసీసీఐ విధివిధానాలు ఖరారు చేస్తోంది.
Images source: google
అయితే ఈసారి జరిగే వేలంలో హైదరాబాద్ జట్టు సరికొత్త పంథాను అనుసరించేందుకు సిద్ధంగా ఉంది.
Images source: google
ఈసారి జరిగే మెగా వేలంలో ఐదుగురు ఆటగాళ్లను కచ్చితంగా జట్టులో కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.
Images source: google
గత సీజన్లో ట్రావిస్ హెడ్ ఐపీఎల్లో అత్యధికంగా బౌండరీలు కొట్టాడు.
Images source: google
2023 వన్డే ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు నుంచి అతడు హైదరాబాద్ జట్టులోకి ప్రవేశించాడు.
Images source: google
అతడికి అభిషేక్ శర్మ తోడు కావడంతో.. హైదరాబాద్ దూకుడుగా బ్యాటింగ్ చేసింది.
Images source: google
అభిషేక్ శర్మ గత సీజన్లో 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ కలిగి ఉండి 484 రన్స్ చేశాడు.
Images source: google