Images source : google
రాత్రి పడుకునే ముందు కొన్ని టిప్స్ పాటిస్తే మొహం మీద మొటిమలు, మచ్చలు రమ్మన్నా రావు. ఉన్నా సరే పోతాయి..
Images source : google
మీది ఆయిల్ స్కిన్ కదా.. అయితే మాత్రం ఎందుకు టెన్షన్ కొన్ని టిప్స్ యూజ్ చేసేయండి.
Images source : google
ఆయిల్ స్కిన్ ఉంటే మొహాన్ని కాస్త జాగ్రత్తగానే కాపాడుకోవాలి. లేదంటే మొహం మీద సమస్యలు ఎక్కువ వస్తాయి.
Images source : google
జస్ట్ ఓ ఐదు నిమిషాలు కేటాయించండి చాలు మీ మొహం మెరిసిపోతుంది.
Images source : google
రాత్రి పడుకునే ముందు మీ ఫేస్ కు బేబీ ఆయిల్ రాసి పడుకోండి. మొటిమలు రావు.
Images source : google
రాత్రి పడుకునే ముందు రోజ్ వాటర్ ను అప్లే చేయండి. మొటిమలు, నల్ల మచ్చలు పోతాయి.
Images source : google
రాత్రి పడుకునే ముందు ముల్తానీ మట్టిలో కాస్త రోజ్ వాటర్ కలిపి రాస్తే జిడ్డు పోతుంది.
Images source : google