https://oktelugu.com/

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని చాలా సార్లు వినే ఉంటారు. అయితే ఉల్లిపాయల్ని ఒలిచి పారవేసే ఉల్లి తొక్కలు కూడా చాలా ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఫ్లేవనాయిడ్లను ఉంటాయి.

Images source: google

ఉల్లి తొక్కలు: ఉల్లి పాయలను ఉపయోగించిన తర్వాత వాటి తొక్కలను పడవేయకుండా మొక్కలకు ఎరువుగా వేయండి.

Images source: google

ఉపయోగాలు: విటమిన్ ఎ, సి సహా అనేక ఇతర పోషకాలు ఉల్లితొక్కలో ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా పుష్కలం.

Images source: google

పోషకాలు మెండు: జుట్టు పొడిగా, నిర్జీవంగా ఉంటే ఉల్లిపాయ తొక్కలను వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది. తొక్కలను నీటిలో మరిగించి, చల్లారనివ్వాలి. దీంతో జుట్టు కోసం టోనర్‌ను తయారు చేసుకోవచ్చు.

Images source: google

 జుట్టుకి టోనర్: 2 టీస్పూన్ల అలోవెరా జెల్ , 2 టీస్పూన్ల ఉల్లిపాయ తొక్కలు మిక్స్ చేయాలి. దీన్ని హెయిర్ మాస్క్ వేసుకోవాలి.  జుట్టుకు మెరుపును అందిస్తుంది ఈ టోనర్.

Images source: google

హెయిర్ మాస్క్ : ఉల్లిపాయ తొక్కలను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. దానికి రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లే చేయాలి. 5 నుంచి 10 నిమిషాల అలాగే వదిలేసి తర్వాత క్లీన్ చేసుకోవాలి.

Images source: google

కంపోస్ట్: ఉల్లిపాయ తొక్కలతో కంపోస్ట్ ఎరువు కూడా తయారు చేసుకోవచ్చు. మొక్కలకు చాలా ఉపయోగకరం. ఈ ఎరువులు సిద్ధం చేయడానికి 30 రోజులు పడుతుంది.

Images source: google

మొక్కలకు ఎరువులు : ఉల్లిపాయలో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. కనుక ఉల్లితొక్కతో టీ తాగిన సరే మంచి ప్రయోజనాలు ఉంటాయి. కానీ వీటిని ప్రయోగించే ముందు ఒకసారి వైద్యున్ని సంప్రదించడం ఉత్తమం.

Images source: google