Images source: google
అంటే సంవత్సరం మొత్తం రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఆఫర్ దేశంలోని అన్ని టెలికాం ఏరియాలలో అందుబాటులోకి వచ్చింది.
Images source: google
జియో తన ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవను ప్రోత్సహించడానికే దీన్ని ప్రవేశం పెట్టింది. ఎయిర్‌ఫైబర్ బుక్ చేసుకుంటే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
Images source: google
దీని వల్ల వినియోగదారులు రూ. 3599 ఉచిత వార్షిక మొబైల్ రీఛార్జ్ ను పొందవచ్చు. దీని వల్ల 365 రోజులు రిచార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ 2.5GB హై-స్పీడ్ డేటాను కూడా పొందవచ్చు.
Images source: google
కొత్త AirFiber ప్లాన్ తీసుకుంటే వారు ఈ ఆఫర్ కు ఎలిజిబుల్ అవుతారు.
Images source: google
ఈ బ్రాడ్‌బ్యాండ్ కోసం కంపెనీ కేవలం రూ.50 బుకింగ్ ఛార్జీన్ ఖరారు చేసింది. అంతేకాదు వినియోగదారులకు ఎయిర్‌ఫైబర్ ఫ్రీడమ్ ఆఫర్ కింద 3-నెలల ప్లాన్‌పై 30% తగ్గింపు కూడా పొందవచ్చు.
Images source: google
ఈ ఆఫర్ 2121కి అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో 800 కంటే ఎక్కువ డిజిటల్ టీవీ ఛానెల్‌లు, 13 కంటే ఎక్కువ OTT యాప్‌లను పొందవచ్చు. ఇక వైఫై అయితే అన్ లిమిటెడ్.
Images source: google