నోరూరించే చిప్స్ చాలా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హాని చేస్తాయి.
Images source: google
చిప్స్ ను అదే పనిగా తింటే బరువు పెరగతారు. బీపీ, హృద్రోగ సమస్యలు కూడా వస్తాయి.
Images source: google
మీకు స్నాక్స్ కావాలంటే పొటాటో చిప్స్‌కు బదులుగా ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి.
Images source: google
ఐదు ఆరోగ్యకర ప్రత్యామ్నాయ స్నాక్స్‌ను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
Images source: google
బీట్రూట్ చిప్స్‌ను చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ చిప్స్ ను ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు.
Images source: google
బీట్రూట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్స్, పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి.
Images source: google
దీంతో పాటు ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే స్వీట్ పొటాటో చిప్స్‌ను ఇంట్లోనే తయారు చేసుకొని తినండి.
Images source: google
ఆలూ చిప్స్‌కు బదులు బీట్రూట్ చిప్స్, స్వీట్ పొటాటో చిప్స్, గుమ్మడి చిప్స్, బనానా చిప్స్, క్యారట్ చిప్స్ తయారు చేసుకుంటే ఎంతో ఆరోగ్యం కూడా.
Images source: google