మనకు కూరగాయల్లో ఎంతో బలం ఉంటుంది. రోజు వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలుంటాయి.
Images source: google
ఇందులో బెంగుళూరు మిరపకాయలుగా పిలిచే క్యాప్సికం గురించి తెలిసిందే. ఇందులో రకరకాల క్యాప్సికం ఉంటాయి.
Images source: google
ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగుల్లో లభిస్తుంటాయి. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి.
Images source: google
క్యాప్సికంలో విటమిన్ సి 120 గ్రాములు ఉంటుంది. విటమిన్ కె 35 మాక్రో గ్రాములు, బీటా కెరోటిన్ 325 మైక్రో గ్రాములు ఉంటుంది.
Images source: google
క్యాప్సికంలో పాలిపినాల్ అనే కాంపౌండ్ ఉండటం వల్ల ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి.
Images source: google
క్రిములు, కీటకాలను నిర్మూలిస్తుంది. తెల్ల రక్త కణాలు బాగా పనిచేయడానికి క్యాప్సికం ఎంతో ఉపయోగపడుతుంది.
Images source: google
తెల్ల రక్త కణాలను యాక్టివేట్ చేయడంలో ఇవి తోడ్పడతాయి. తెల్ల రక్త కణాలు బాగా పనిచేయడానికి క్యాప్సికం తీసుకుంటే సరిపోతుంది. యాంటీ వైరస్ లను బందీగా చేసి వైరస్ లు రాకుండా చేస్తుంది.
Images source: google
కూరగాయల్లో మేటిగా ఉండే క్యాప్సికం తినడం మరిచిపోవద్దు. ఏ టాబ్లెట్ వాడకుండా కూడా మనకు వచ్చే వైరస్ లను దూరం చేస్తుంది.
Images source: google
కూరగాయల్లో మంచి ప్రొటీన్లు ఉంటాయి. మాంసాహారాల్లో లేని బలం ఇందులో ఉంటుంది. మటన్, చికెన్ ల కోసం ఎంతైనా ఖర్చు చేస్తుంటారు. కానీ వీటిని తీసుకోవడం వల్ల ఎంతో ఉపశమనం కలుగుతుంది.
Images source: google