వర్షం ఎంత భారీగా కురిసినా బెంగళూరులో మ్యాచ్ ఆగదు

Images source: google

మూడు టెస్టుల సిరీస్లో భాగంగా టీమిండియా - న్యూజిలాండ్ జట్లు బెంగళూరు వేదికగా తలపడుతున్నాయి

Images source: google

బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో నిమిషానికి పదివేల లీటర్ల నీటిని ఫీల్చేయగల  సామర్థ్యం కలిగిన సబ్ ఎయిర్ సిస్టం ఉంది.

Images source: google

ఇక్కడ వర్షం కురవడం ఆగిన కాసేపటికే పిచ్, మైదానాన్ని చిత్తడిగా లేకుండా చేయవచ్చు.

Images source: google

సబ్ ఎయిర్ సిస్టాన్ని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ గత పది సంవత్సరాలుగా ఉపయోగిస్తుంది.

Images source: google

2015లో తొలిసారి భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ కోసం ఈ విధానాన్ని తెరపైకి తీసుకువచ్చింది.

Images source: google

పిచ్ తో పాటు, మైదానంలోని పచ్చిక కింద వివిధ లేయర్లలో ఇసుకను ఉపయోగించారు.

Images source: google

దీనికోసం 200 హార్స్ పవర్ యంత్రాలతో సబ్ ఎయిర్ సిస్టం నడుస్తుంది.

Images source: google