https://oktelugu.com/

బికినీ రూహి అందాల విందు

Images source: google

బాలీవుడ్‌ హాట్‌ మోడల్‌, గ్లామరస్‌ హీరోయిన్‌ రూహి సింగ్‌  గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.

Images source: google

ఈ అమ్మడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి `మోసగాళ్ళు సినిమాలో నటించింది. ఈ అమ్మడు హాట్ అందాలతో కేక పెట్టించడంలో ముందు ఉంటుంది.

Images source: google

మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించింది రూహి సింగ్‌. ఈమె అసలు పేరు రూహి దిలిప్‌ సింగ్‌.

Images source: google

రాజస్థాన్‌లోని జైపూర్‌లో జన్మించిన ఈ భామ రాజస్థాన్‌ యూనివర్సిటీలో గ్రాడ్యూయేట్‌ పూర్తి చేసుకుంది.

Images source: google

మొదట సింగర్‌గా కెరీర్‌ని ప్రారంభించినా మోడల్ గా టర్న్ అయింది.

Images source: google

 దో చార్‌ దిన్‌ ఆల్బమ్‌ తో బాగా ఆకట్టుకుంది. తన ఘాటు అందాల షోతో ఆడియెన్స్ ని మత్తెక్కించిడంలో మెలుకువలు నేర్చుకుంది అమ్మడు.

Images source: google

2011లో ఫెమినా మిస్‌ ఇండియా ఈస్ట్ లో పాల్గొన్న ఈ బ్యూటీ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది.

Images source: google

అదే ఏడాది ఇండియన్‌ ప్రిన్సెస్‌లోకి ఎంట్రీ ఇచ్చి చైనాలో జరిగిన మిస్‌ మోడల్‌ ఆఫ్‌ ది వరల్డ్ లో ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహించింది రూహి సింగ్.

Images source: google