నిక్కీ తంబోలి.. ఘాటు అందాలతో కుర్రకారును టెంప్ట్ చేస్తూ కంటిమీద కునుకే లేకుండా చేస్తుంటుంది ఈ బ్యూటీ.

Images source: google

రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తూ రోజు రోజుకు రచ్చ పెంచుతూనే ఉంటుంది. పరువాలన్నీ ప్రదర్శిస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంటుంది.

Images source: google

రీసెంట్ గా సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని పిక్స్ వైరల్ గా మారాయి. అందాల ఆరబోతలో ముందుంటానని చెప్పకనే చెబుతుంది ఈ చిన్నది.

Images source: google

హాట్ ట్రీట్‌తో కుర్రకారును టెంప్ట్ చేస్తూ..హద్దులన్నీ పక్కకు నెట్టేసి కుర్రకారుకు కవ్వింతలు పెట్టడం ధ్యేయంగా పెట్టుకున్నట్టు ఉంది..

Images source: google

ఫొటో షూట్‌లో పరువాలన్నీ ప్రదర్శిస్తూ..సోకులన్నీ వడ్డించేస్తుంది.

Images source: google

సినిమా ఆఫర్స్ తగ్గినా క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. గ్లామర్ డోస్ మరింత పెంచేసి రచ్చ చేస్తుంది.

Images source: google

మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నిక్కీ తంబోలి.. 2019లో చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

Images source: google

ప్రస్తుతం బాలీవుడ్‌లో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఈ బ్యూటీ.సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. రీసెంట్ గా తాను షేర్ చేసిన ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

Images source: google